ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జూలూరు పంచాయతీలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికలు జరుగుతున్న తొమ్మిదో వార్డులో వైకాపా, తెలుగుదేశం శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగి... వివాదానికి దారితీసింది.
ఏపీ పోల్స్: జూలూరు పంచాయతీలో స్వల్ప ఉద్రిక్తత
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జూలూరు పంచాయతీలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికలు జరుగుతున్న తొమ్మిదో వార్డులో వైకాపా, తెలుగుదేశం శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగి... వివాదానికి దారితీసింది.
ఏపీ పోల్స్: జూలూరు పంచాయతీలో స్వల్ప ఉద్రిక్తత
ఇరు పార్టీల నాయకులు పరస్పరం నెట్టుకున్నారు. పక్కనే ఉన్నావారు కల్పించుకుని ఇరుపక్షాలకు సర్దిజెప్పారు.
ఇదీ చదవండి:'30ఏళ్ల కష్టం.. 30నిమిషాల్లో దోచేశారు'