ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్ల నిరసన నాలుగో రోజుకు చేరుకుంది. ఓపీ సేవలు బహిష్కరించిన జూడాలు తమ సమస్యలు పరిష్కరించాలని గాంధీ ఆసుపత్రిలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జూడాల నిరాహార దీక్షకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు.
సమస్యలు పరిష్కరించాలని జూడాల నిరసన - gandhi
ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో తమ సమస్యలు పరిష్కరించాలని జూడాలు నిరసనకు దిగారు. గాంధీ ఆస్పత్రిలో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు.
సమస్యలు పరిష్కరించాలని జూడాల నిరసన