సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులు సంఘటితంగా ముందుకు సాగాలని పలువురు వక్తలు వెల్లడించారు. అవసరమైతే పోరాటాలకు కూడా సిద్ధ పడాలని సూచించారు. సికింద్రాబాద్ సీతాఫల్మండిలో జర్నలిస్టుల ఆత్మీయ ఆదివారం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు జర్నలిస్టులు హాజరయ్యారు.
'జర్నలిస్టులు సమస్య పరిష్కారానికై సంఘటితంగా పోరాడాలి' - journalists athmeeya sammelanam at secunderabad
జర్నలిస్టులు సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ముందుకు సాగాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. సికింద్రాబాద్ సీతాఫల్మండిలో ఆత్మీయ సమ్మేళనంలో పలువురు జర్నలిస్టులు పాల్గొని సమస్యలపై పోరాడాలన్నారు.
'జర్నలిస్టులు సమస్య పరిష్కారానికై సంఘటితంగా పోరాడాలి'
సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. జర్నలిస్టులకు పింఛను సదుపాయంతో పాటు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను సమావేశం ఖండించింది.
ఇవీ చూడండి: 'అప్పుడు ఎగతాళి చేసినోళ్లే.. ఇప్పుడు మెచ్చుకుంటున్నరు'
Last Updated : Dec 30, 2019, 8:03 AM IST
TAGGED:
journalists