హైదరాబాద్ జియాగూడలో ప్రభుత్వం అనుమతి లేకుండా కొన్ని పాఠశాలలు కొనసాగుతున్నాయని జియాగూడ పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ఆయా బడులకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ లోపాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు.
జియాగూడలోని ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకోండి - jiyaguda parents association
హైదరాబాద్ జియాగూడలో సరైన అనుమతులు లేకుండా పాఠశాలలు కొనసాగుతున్నాయని పేరెంట్స్ అసోసియేషన్ ఆరోపించారు. వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జియాగూడలోని ఆయా పాఠశాలలపై చర్యలు తీసుకోండి