సూర్యే కారణం... - POLICE
"పరిచయమయ్యాడు... ప్రేమించాడు.. ఆ తర్వాత వేధించటం ప్రారంభించాడు... సినీ పరిశ్రమలో ధైర్యంగా ఉన్న అమ్మాయి ఆత్మహత్య చేసుకునేలా చేశాడు" అని ఝాన్నీ తల్లి అన్నపూర్ణమ్మ ఆరోపించారు.
మానసికంగా కుంగదీశాడు...!
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బుల్లితెర నటి ఝాన్సీ తల్లిని హైదరాబాద్ పోలీసులు విచారించారు. సూర్యతో అనుబంధం, గొడవలపై ప్రశ్నించినట్లు అన్నపూర్ణమ్మ తెలిపింది. అసలు ఝాన్సీ ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాలు ఆమె మాటల్లోనే....