తెలంగాణ

telangana

ETV Bharat / state

సూర్యతేజని అదుపులోకి తీసుకున్నాం: ఏసీపీ విజయ్ కుమార్ - CASE

ఏడాదిగా ప్రేమించుకున్న వారు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. నటన మానేయమని సూర్యతేజ చెప్పడంతో గొడవ మొదలైందని ఏసీపీ విజయ్ కుమార్ చెబుతున్నారు. సూర్యతేజని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

సూర్యతేజని అదుపులోకి తీసుకున్నాం

By

Published : Feb 10, 2019, 5:24 PM IST

ఝాన్సీ ఆత్మహత్య కేసులో సూర్యతేజను అదుపులోకి తీసుకున్నట్లు పంజాగుట్ట ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఝాన్సీ తల్లి, సోదరుడి వాంగ్మూలం నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. నటన మానుకోవాలని సూర్యతేజ చెప్పడంతో గొడవ జరిగిందని పేర్కొన్నారు. వాట్సప్ చాటింగ్ ఆధారంగా విచారణ జరుపుతున్నామని ఏసీపీ వెల్లడించారు.

సూర్యతేజని అదుపులోకి తీసుకున్నాం

ABOUT THE AUTHOR

...view details