మానసికంగా వేధించాడు....! - HYDERABAD
"తనలో తానే మానసికంగా కుంగిపోయేది. ఎంతగా వేధిస్తే ఆత్మహత్యకు పాల్పడుతుంది. ఆ రోజు నాకు ఓ పని చెప్పింది. తిరిగొచ్చేసరికి శవమైంది" -ఝాన్సీ గురించి తన సోదరుని ఆవేదన.
అన్ని సాక్ష్యాలు బయటపెడతా...!
బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులేంటి..? సూర్య ఎలా ప్రవర్తించే వాడు...? అసలు బలవన్మరణానికి పాల్పడిన రోజు ఏం జరిగింది...? అన్నీ విషయాలు సాక్ష్యాలతో బయటపెడతానంటున్న ఝాన్సీ సోదరునితో ముఖాముఖి...