తెలంగాణ

telangana

ETV Bharat / state

JEE MAIN Admit Cards: జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల

నాలుగో విడత జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డులు(JEE MAIN Admit Cards) విడుదలయ్యాయి. జాతీయ పరీక్షల మండలి తన వీటిని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

JEE MAIN Admit Cards, national board of examinations
జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల, జాతీయ పరీక్షల మండలి

By

Published : Aug 22, 2021, 10:27 AM IST

జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డులు(JEE MAIN Admit Cards) విడుదలయ్యాయి. నాలుగో విడత అడ్మిట్‌ కార్డులను జాతీయ పరీక్షల మండలి(NTA) తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈ నెల 26, 27, 31.. వచ్చే నెల 1, 2 తేదీల్లో చివరి విడత జేఈఈ మెయిన్‌ పరీక్ష జరగనున్న విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details