తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం జగన్ గారూ.. మీ చర్యలు అభినందనీయం: పవన్ - Pawan Kalyan praises cm jagan

కరోనా విపత్కర సమయంలో అత్యవసర సేవలను అందించే అంబులెన్స్​లను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావటం అభినందనీయమని పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.

సీఎం జగన్ గారూ.. మీ చర్యలు అభినందనీయం: పవన్
సీఎం జగన్ గారూ.. మీ చర్యలు అభినందనీయం: పవన్

By

Published : Jul 3, 2020, 9:58 PM IST

వైద్యారోగ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్​​ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసించారు. అత్యవసర సేవలను అందించే అంబులెన్స్​లను ప్రస్తుతం నెలకొన్న సమయంలో అందుబాటులోకి తీసుకురావటం అభినందనీయమన్నారు. గత మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో కూడా ప్రభుత్వం ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా పనిచేస్తుందంటూ ట్వీట్ చేశారు.

పవన్​ కల్యాణ్​ ట్వీట్​

ABOUT THE AUTHOR

...view details