తెలంగాణ

telangana

ETV Bharat / state

జలమండలి రాబడి రూ.1390 కోట్లు - JALAMANDALI

హైదరాబాద్​ జలమండలికి 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పంటపండింది. పలు రూపాల్లో భారీ మెత్తంలో రాబడి ఆర్జించింది.

జల మండలికి భారీ లాభాలు

By

Published : Apr 2, 2019, 6:35 AM IST

Updated : Apr 2, 2019, 4:57 PM IST

జల మండలికి భారీ లాభాలు
హైదరాబాద్ జలమండలి 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.1390. 75 కోట్ల ఆదాయం ఆర్జించింది. కొత్త నల్లా కనెక్షన్ల ద్వారా రూ.231.98 కోట్లు, మంచినీటి ట్యాంకర్ల సరఫరా ద్వారా రూ. 26.77 కోట్లు సంపాదించింది. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ పన్నుల ద్వారా రూ.1132 కోట్లు ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి రూ.134.87 కోట్ల రాబడి పెరిగినట్లు జల మండలి ఎండీ దానకిషోర్ పేర్కొన్నారు.
Last Updated : Apr 2, 2019, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details