సికింద్రాబాద్ మోండామార్కెట్ పీఎస్ పరిధిలో రాత్రివేళలో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న కల్పనను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమె నుంచి 13 తులాల బంగారు ఆభరణాలు, 5 తులాల వెండి, ఏడు చేతిగడియారాలను స్వాధీనం చేసుకున్నారు. 2008 నుంచి ఆమె నేరప్రవృత్తి కలిగి ఉందని పోలీసులు తెలిపారు.
తాళం వేసిన ఇల్లు కనిపిస్తే ఇక అంతే.. - watches
సికింద్రాబాద్ మోండా మార్కెట్ పీఎస్ పరిధిలో దొంగతనాలు చేస్తూ..మకాం మారుస్తు తప్పించుకు తిరుగుతున్న ఓ మహిళను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.
మాయలేడిని పట్టుకున్న పోలీసులు