తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యోగాలు తీసెయ్యొద్దు: ఐటీ కంపెనీలకు కేటీఆర్​ విజ్ఞప్తి - ktr latest news

లాక్​డౌన్ ప్రభావం, తయారీ సంస్థల సవాళ్లు, సమస్యలపై పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ దృష్టి సారించారు. పరిశ్రమ పెద్దలతో వరుస దృశ్యమాధ్యమ సమీక్షలు నిర్వహిస్తోన్న కేటీఆర్ ఇవాళ సీఐఐ తెలంగాణ సమాఖ్యతో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. ఏ ఒక్క ఉద్యోగి ఉపాధి కోల్పోకుండా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కోరారు.

it minister ktr wrote a latter to it companies in Hyderabad
పరిశ్రమలు, ఐటీ కంపెనీల అధినేతలకు కేటీఆర్​ లేఖ

By

Published : Apr 18, 2020, 6:08 PM IST

ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ఇవాళ సీఐఐ తెలంగాణ సమాఖ్యతో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. కేంద్ర మార్గదర్శకాల అనుసారం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు పునరుద్ధరణకు సంసిద్ధమవుతోన్న తరుణంలో.. వారి సమస్యలు, ఎకానమీ లభ్యత విషయాలపై వారితో చర్చించారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని వివరిస్తూ.. ఏ ఒక్క ఉద్యోగి ఉపాధి కోల్పోకుండా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కోరారు.

ABOUT THE AUTHOR

...view details