తెలంగాణ

telangana

ETV Bharat / state

రక్షణ కల్పించాల్సిన వారే అరెస్టు చేయడం సరికాదు - సోయం బాపూరావు

భాజపా ఎంపీ సోయం బాపూరావును గృహనిర్బంధం చేయాడాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఎంపీలు కార్యక్రమాల్లో పాల్గొనడం సర్వసాధారణమని...వారికి రక్షణ కల్పించాల్సిన పోలీసులే నిర్భందించడం సరికాదని మండిపడ్డారు.

రక్షణ కల్పించాల్సిన వారే అరెస్టు చేయడం సరికాదు

By

Published : Sep 10, 2019, 6:04 AM IST

భాజపా నేత, ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావును గృహనిర్బంధం చేయడాన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. ప్రజాస్వామ్యంలో ఎంపీలు కార్యక్రమాల్లో పాల్గొనడం సర్వసాధారణమని వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే నిర్బంధించడం సరికాదన్నారు. ఆర్మూర్​లో నాయక్ పోడ్ సేవా సంఘం సన్మాన సభ కార్యక్రమానికి వెళుతుండగా... లంబాడాలు అడ్డుకుంటామని హెచ్చరించడం వల్ల ఘర్షణలు తలెత్తుతాయన్న ఉద్దేశంతో పోలీసులు గృహనిర్బంధం చేసినా విషయం తెలిసిందే.

రక్షణ కల్పించాల్సిన వారే అరెస్టు చేయడం సరికాదు

ABOUT THE AUTHOR

...view details