13న విచారణకు హాజరు కావాల్సిందే...! - GOT
ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్ కు ప్రత్యేక దర్యాప్తు బృందం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13వ తేదీన గోషామహల్‌లోని సిట్ కార్యాలయం ముందు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది.
రెండోసారి నోటీసులు...
ఇవీ చూడండి:బుజ్జి ఐశ్వర్యకు విసుగొచ్చింది..!