DME Ramesh Reddy Interview: పీజీ ఇన్‌సర్వీస్ కోటా జీవోకు సంబంధించి వెనక్కి తగ్గే ఆలోచన లేదని డీఎంఈ రమేశ్ రెడ్డి స్పష్టం చేశారు. గాంధీ ఆస్పత్రిలో ధర్నా చేపట్టిన జూడాలతో చర్చలు జరిపారు. ఇన్‌సర్వీస్ కోటాతో ఎవరికీ నష్టం జరగదని తెలిపారు. జూనియర్లు కూడా సర్వీస్‌లోకి వచ్చినప్పుడు వాళ్లకు కూడా మేలు జరుగుతుందన్నారు. జూనియర్ వైద్యుల వేతనాలు ఇన్‌సర్వీస్ కోటా జీవోకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
DME Ramesh Reddy Interview: 'ఆ జీవో విషయంలో వెనక్కి తగ్గేది లేదు..!' - గాంధీ ఆస్పత్రిలో జూడాల సమ్మె
పీజీ ఇన్ సర్వీస్ కోటా జీవోకు సంబంధించి వెనక్కి తెగ్గే ఆలోచన లేదని డీఎంఈ రమేశ్ రెడ్డి (DME Ramesh Reddy Interview) పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిలో ధర్నా చేపట్టిన జూడాలతో చర్చలు నిర్వహించిన ఆయన... ఇన్ సర్వీస్ కోటాతో ఎవరికి ఎలాంటి నష్టం వాటిల్లదని పేర్కొన్నారు. గతంలో ఉన్న జీవోనే కొద్ది మార్పులతో మరళా తీసుకొచ్చామంటున్న డీఎంఈ రమేశ్ రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి.
DME Ramesh Reddy