తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రస్తుతం అదుపులోనే ఉంది' - తెలంగాణ కరోనా వార్తలు

రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. వైరస్‌ ఉద్ధృతి స్వల్పంగా పెరుగుతున్నప్పటికీ.... భయాందోళన అవసరం లేదని స్పష్టం చేసింది. మహారాష్ట్ర, కేరళలో కొవిడ్‌ విజృంభణ నేపథ్యంలో.... సరిహద్దు జిల్లాల్లో వైరస్‌ నివారణ చర్యలపై దృష్టిసారించామని వైద్యాధికారులు తెలిపారు.

'రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రస్తుతం అదుపులోనే ఉంది'
'రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రస్తుతం అదుపులోనే ఉంది'

By

Published : Feb 23, 2021, 6:59 AM IST

ప్రజలు కచ్చితంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ప్రతి ఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించడం ద్వారా మహమ్మారిని జయించవచ్చని అవగాహన కల్పిస్తున్నారు. అపోహలు, అనుమానాలు వీడి.... తమ వంతు వచ్చినప్పుడు వ్యాక్సిన్లు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే... మళ్లీ స్వీయ నియంత్రణలోకి వెళ్లే పరిస్థితులు వస్తాయంటున్న..... ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌. శ్రీనివాస్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.

ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌. శ్రీనివాస్‌తో ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details