హైదరాబాద్ ఇంటర్‌బోర్డు కార్యాలయం ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చేశారు. హాల్‌టికెట్లు ఇవ్వలేదని కొత్తపేటలోని ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థులు నిరసన చేపట్టారు. కళాశాల యాజమాన్యం విద్యార్థుల పరీక్ష ఫీజు చెల్లించలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుంచి పరీక్షలు ప్రారంభం కానుండటంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
ఇంటర్‌బోర్డు కార్యాలయం ఎదుట విద్యార్థుల ఆందోళన - inter exams
కొత్తపేటలోని ఓ కళాశాల యాజమాన్యం హాల్‌టికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. రేపటి నుంచి పరీక్షలు ప్రారంభం కానుండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటర్‌బోర్డు కార్యాలయం ఎదుట విద్యార్థుల ఆందోళన