ఎన్ఆర్సీ, సీఏఏ వద్దు... ఉద్యోగ అవకాశాలే ముద్దు... అంటూ పట్టభద్రులు డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసి.. ఎన్ఆర్సీ, సీఏఏ అంటూ కాలక్షేపం చేస్తోందిని ఆరోపించారు. తెలంగాణ యుత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చాయ్, పండ్ల రసాలు అమ్ముతూ.. చెప్పులు కుడుతూ.. ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
గాంధీభవన్‌లో చెప్పులు కుట్టారు.. చాయ్ అమ్మారు!
గాంధీభవన్ వద్ద తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో వినూత్నంగా నిరసన తెలిపారు. పట్టభద్రుల ఎన్ఆర్సీ, సీఏఏకి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు.
ఎన్ఆర్సీ, సీఏఏ వద్దూ.. ఉద్యోగ అవకాశాలే ముద్దు
ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి: 'సైబర్‌నేరాల నియంత్రణపై శ్రద్ధ అవసరం'