ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిస్టులు, అంబేడ్కర్ వాదులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో ఇండియన్ కమ్యూనిజం, సోషల్ జస్టిస్ అనే అంశాలపై ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో కంచె ఐలయ్య, ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, ఎంసీపీఐ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్, రచయిత్రి రమా మేల్కొటేలు పాల్గొన్నారు. దేశంలో రాజ్యమేలుతున్న పార్టీలు భాజపా, కాంగ్రెస్‌లు ఒక్కటే ఉన్నాయని పేర్కొన్నారు.
ఇండియన్ కమ్యూనిజం, సోషల్ జస్టిస్‌లపై సదస్సు - సోషల్ జస్టిస్
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తివేయాడానికి భాజపా ప్రయత్నిస్తోందని.. టీమాస్ ఛైర్మన్ ఆచార్య కంచె ఐలయ్య ఆరోపించారు.
ఇండియన్ కమ్యూనిజం, సోషల్ జస్టిస్‌లపై సదస్సు