బసవ తారకం కాన్సర్ హాస్పిటల్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నందమూరి బాలయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో ఏళ్ల పాటు ఆంగ్లేయుల బానిస సంకెళ్లలతో నలిగిపోయిన భారతావనిని కబంధ హస్తాల నుండి విడిపించి.. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం అశువులు బాసిన ఎందరో సమరయోధుల త్యాగ దీక్షా దక్షతలను స్మరించుకున్నారు. దేశ, తెలుగు రాష్ట్రాల ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
బసవతారకం కాన్సర్ ఆసుపత్రిలో జాతీయ జెండా ఎగురవేసిన బాలకృష్ణ - independence day 2020
నందమూరి బాలకృష్ణ దేశ ప్రజలకు 74వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బసవ తారకం కాన్సర్ హాస్పిటల్‌లో జాతీయ పతాకాన్ని ఎగరవేసారు.
బసవతారకం కాన్సర్ ఆసుపత్రిలో జాతీయ జెండా ఎగురవేసిన బాలకృష్ణ