పాల ఉత్పత్తికి ప్రతీకగా ఆవు-దూడ విగ్రహాలు.. విజయ డైరీ చరిత్రలో నిలిచిపోతాయని డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ లాలాపేట్‌లోని డైరీ ఆవరణలో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావుతో కలిసి ఆవు దూడల విగ్రహాన్ని ఆవిష్కరించారు.
విజయ డైరీలో ఆవు-దూడల విగ్రహం ఆవిష్కరణ - హైదరాబాద్ తాజా వార్తలు
పాల ఉత్పత్తికి ప్రతీకగా ఆవు-దూడ విగ్రహాలు విజయ డైరీ చరిత్రలో నిలిచిపోతాయని డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి అన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాసరావుతో కలిసి ఆవు-దూడ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
విజయ డైరీలో ఆవు దూడల విగ్రహాలు ఆవిష్కరణ
రైతులకు వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ నిలుస్తుందని చైర్మన్ అన్నారు. ఈ విగ్రహ ప్రతిష్ట, విజయ డైరీ ప్రతిష్ఠను మరింత పెంచుతుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కుమారుడి పెళ్లికి కార్మికులకు గోల్డ్ రింగ్ గిఫ్ట్