రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతం దానికి అనుకోని ఉన్న పశ్చిమ బంగ తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని... ఈ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న తెలిపారు. రాబోయే 48 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్నతో ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి...
మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు - ind
రాబోయే 48 గంటల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
విస్తారంగా వర్షాలు