తెలంగాణ

telangana

రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. ఉష్ణోగ్రతలు ఇంకా పెరిగే అవకాశం

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈనెల రెండో వారంలో ఎండలు మరింత పెరగనున్నాయని హెచ్చరించింది. మే నెలలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది.

By

Published : Mar 2, 2021, 5:51 PM IST

Published : Mar 2, 2021, 5:51 PM IST

imd-director-interview-about-weather-in-telangana
రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు... ఇంకా పెరిగే అవకాశం

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్న తెలిపారు. మే నెలలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. రాష్ట్రంలో పలుచోట్ల 36 నుంచి 39 డిగ్రీలు నమోదైనట్లు వెల్లడించింది. మార్చి ద్వితీయార్థంలో ఎండల తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్నతో ముఖాముఖి...

రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు... ఇంకా పెరిగే అవకాశం

ABOUT THE AUTHOR

...view details