రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీ - రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్లు బదిలీ
22:49 October 24
రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీ
రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి కలెక్టర్‌గా వెంకట్‌రామిరెడ్డిని నియమించారు. మెదక్ కలెక్టర్‌గా హనుమంతరావు... సిద్దిపేట కలెక్టర్‌గా భారతి హోళికేరికి బాధ్యతలు అప్పగించారు.
మంచిర్యాల కలెక్టర్‌గా ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి శిక్తాపట్నాయక్‌కు అదనపు బాధ్యతలు కేటాయించారు. పెద్దపల్లి జిల్లా పాలనాధికారిగా కరీంనగర్ కలెక్టర్ శశాంకకు అదనపు బాధ్యతలు అప్పగించారు.