లాక్‌డౌన్‌తో బోసిపోయిన హైదరాబాద్ మహానగరం - hyderabad latest news
కరోనా కట్టడికి ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో... హైదరాబాద్ రహదారులు, సందర్శనీయ ప్రదేశాలు నిర్మానుష్యంగా మారాయి.. 4గంటలు మినహా... మిగతా 20గంటల పాటు జనజీవనం స్తంభించింది. ప్రభుత్వం మినహాయించిన అత్యవసర సేవలు తప్ప... ఇతరులు రోడ్లపై కనిపించటంలేదు. నగరంలో నిత్యం రద్దీగా ఉండే చార్మినార్, ట్యాంక్‌బండ్, హైటెక్‌సిటీ, కేబుల్ బ్రిడ్జ్, తదితర ప్రాంతాలు... లాక్‌డౌన్‌తో బోసిపోయాయి.
లాక్డౌన్ తో నిర్మానుష్యంగా హైదరాబాద్ నగరం