హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షం కురిసింది. పంజాగుట్ట, ఖైరతాబాద్, సోమాజిగూడ, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు చేరింది. పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వానల వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టింది. విపత్తు నిర్వహణ అధికారులు వర్షపునీరు నిలిచిన ప్రాంతాల్లో సహాయకచర్యలు చేపట్టారు.
హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షం - విపత్తు నిర్వహణ
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వాన కురిసింది. రహదారులపై వర్షపు నీరు చేరి రోడ్లు జలమయమయ్యాయి.
హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షం