తెలంగాణ

telangana

ETV Bharat / state

సచివాలయంలో కూల్చిన మసీద్​కు అక్కడే నిర్మించాలి: ఓవైసీ - సచివాలయంలో మసీదు నిర్మాణానికి అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్

నూతన సచివాలయ భవనాల నిర్మాణాల్లో భాగంగా... కూల్చివేసిన మసీద్, గుడి, చర్చిని నిర్మంచాలని... ఎంపీ అసదుద్దీన్​ ఓవైసీ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎంకు విజ్ఞప్తి చేయగా... సానుకూలంగా స్పందించినట్టు వెల్లడించారు.

hyderabad mp asaduddin owisi demnds for masid construction in secretariate
సచివాలయంలో కూల్చిన మసీద్​కు అక్కడే నిర్మించాలి: ఓవైసీ

By

Published : Sep 6, 2020, 5:47 AM IST

సచివాలయంలో కూల్చిన మసీదును తిరిగి అక్కడే నిర్మించాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. పాత దాని స్థానంలోనే కొత్తది నిర్మించేందుకు సీఎం కేసీఆర్ అంగీకరించారని పేర్కొన్నారు. మసీద్​తోపాటు దేవాలయం, చర్చిని కూడా నిర్మించాలని సీఎంని కోరినట్టు తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్డు చుట్టుపక్కల ముస్లింల స్మశాన వాటికకు చోటు కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు వెల్లడించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details