"మార్క్సిజం అంబేడ్కర్ ఆలోచన విధానం సామాజిక న్యాయం ప్రస్తుత కర్తవ్యం" అనే అంశంపై ఈ నెల 21న బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో చర్చా గోష్ఠి నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది కార్యకర్తలు హాజరుకానున్నారు. ప్రజా సమస్యల గురించి చర్చిస్తామని తెలిపారు. సమాజంలో వర్ణ వ్యవస్థ కొనసాగుతుందని, కుల వృత్తులతో ప్రజలు తరతరాలుగా జీవనం కొనసాగిస్తున్నారని ఎంసీపీఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్ అన్నారు. మార్క్సిజం అంబేడ్కర్ ఆలోచన విధానం సామాజిక న్యాయం ప్రస్తుత కర్తవ్యం అనే అంశంపై నిర్వహించనున్న సదస్సు గోడ పత్రికను హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని ఓంకార్ భవన్లో ఆవిష్కరించారు.
సామాజిక న్యాయం ప్రస్తుత కర్తవ్యం..! - హైదరాబాద్
హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంసీపీఐ(యు) ఆధ్వర్యంలో "మార్క్సిజం అంబేడ్కర్ ఆలోచన విధానం సామాజిక న్యాయం ప్రస్తుత కర్తవ్యం" అనే అంశంపై ఈ నెల 21న చర్చా గోష్ఠి నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు మేధావులు, వివిధ రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలిపారు.
"మార్క్సిజం అంబేద్కర్ ఆలోచన విధానం సామాజిక న్యాయం ప్రస్తుత కర్తవ్యం" అనే అంశంపై ఈ నెల 21న చర్చా గోష్ఠి