తెలంగాణ

telangana

ETV Bharat / state

క్వారంటైన్​లో ఉంటూ కరోనాపై అవగాహన - కరోనాపై అవగాహన

యూఎస్​ఏ నుంచి హైదరాబాద్​ వచ్చిన హెల్త్​ ఎక్స్​టెన్షన్ అధికారి హోం క్వారంటైన్​లో ఉంటూ మ్యాజిక్, మాట్లాడే బొమ్మతో కరోనాపై అవగాహన కల్పిస్తున్నాడు.

home-quarantine-person-on-corona-awareness
క్వారంటైన్​లో ఉంటూ కరోనాపై అవగాహన

By

Published : Apr 8, 2020, 7:10 PM IST

పాటలు, కవితలు, నృత్యాల రూపంలో కొందరు కరోనాపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తుంటే.. మరికొందరు తమకు తెలిసిన వివిధ కళల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్‌ నాగోల్​లోని ఆదర్శనగర్‌కు చెందిన హెల్త్‌ ఎక్స్‌టెన్షన్‌ అధికారి వెంకట్‌ రాంరెడ్డి ఇటీవల యూఎస్​ఏ నుంచి నగరానికి వచ్చి హోం క్వారంటైన్​లో ఉంటున్నారు. నిర్బంధంలో ఉంటూనే తనకు తెలిసిన మ్యాజిక్‌, మాట్లాడే బొమ్మతో కరోనాపై అవగాహన కల్పిస్తున్నాడు.

క్వారంటైన్​లో ఉంటూ కరోనాపై అవగాహన

ABOUT THE AUTHOR

...view details