తెలంగాణ

telangana

ETV Bharat / state

శాంతి భద్రతల విషయంలో రాజీ లేదు: హోంమంత్రి - రాష్ట్ర హోంమంత్రి

శాంతి భద్రతల విషయంలో రాజీ పడబోమని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ప్రజల సౌకర్యార్థం కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

హోంమంత్రి

By

Published : Jul 1, 2019, 12:43 PM IST

నూతన పోలీస్​ స్టేషన్​ భవనాన్ని ప్రారంభించిన హోంమంత్రి

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లిలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. సుమారు రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన భవనంలో విశాలమైన గదులు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు కేసీఆర్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని హోంమంత్రి తెలిపారు. కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్, స్థానిక తెరాస నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details