హోం మంత్రి మహమూద్ అలీహైదరాబాద్ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో శానిటైజేషన్ పనుల తీరును పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఇళ్లకే పరిమితం కావాలని విజ్ఞప్తి చేశారు. మంత్రితోపాటు సీపీ అంజనీ కుమార్ ఉన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని సీపీ కోరారు.
ఇళ్లకే పరిమితం కావాలి: హోం మంత్రి - హోం శాఖ మంత్రి మహమూద్ అలీ
ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఇళ్లకే పరిమితం కావాలని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ కోరారు. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో శానిటైజేషన్ పనులను మంత్రి పరిశీలించారు. మంత్రి వెంట సీపీ అంజనీ కుమార్ ఉన్నారు.
ఇళ్లకే పరిమితం కావాలి: హోం మంత్రి