హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయం తార్నాక నుంచి అమీర్‌పేట్ స్వర్ణ జయంతి కమర్షియల్ కాంప్లెక్స్‌లోకి మారనుంది. నేటి నుంచి అన్ని విభాగాల కార్యకలాపాలు స్వర్ణ జయంతిలో నాలుగు అంతస్తులోనే జరగనున్నాయి. ప్రజలు, సంస్థలు... చిరునామా మార్పు విషయాన్ని గుర్తించాలని... హెచ్‌ఎండీఏ అధికారులు తెలిపారు. వెబ్ సైట్, ఈ-మెయిల్ ఐడీ, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఖాతాల్లో ఎలాంటి మార్పులు ఉండవని వెల్లడించారు.
తార్నాక నుంచి అమీర్‌పేట్‌కు హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయం - hyderabad metropalitan development authority
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(హెచ్‌ఎండీఏ) ప్రధాన కార్యాలయం చిరునామా మారింది. తార్నాక నుంచి అమీర్‌పేట్‌లోని స్వర్ణజయంతి కాంప్లెక్స్‌కు అన్ని విభాగాల ప్రక్రియ పూర్తయింది. చిరునామా మార్పును అంతా గమనించాలని హెచ్‌ఎండీఏ విజ్ఞప్తి చేసింది.
తార్నాక నుంచి అమీర్‌పేట్‌కు హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయం