తెలంగాణ

telangana

ETV Bharat / state

హిప్​హాప్ హుర్రే​

హైదరాబాద్​ నిఫ్ట్​లో యువత హిప్​ హాప్​ సంగీతంతో రెచ్చిపోయారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్​​ పాటలతో కేక పెట్టించారు.

By

Published : Feb 17, 2019, 6:08 AM IST

Updated : Feb 17, 2019, 9:12 AM IST

నిఫ్ట్​లో స్పెక్ట్రమ్​ వేడుకలు

నిఫ్ట్​లో స్పెక్ట్రమ్​ వేడుకలు
హిప్‌హాప్‌ గీతాలకు యువతీయువకులు కేరింతలు కొట్టారు. రెడ్‌బ్లూ స్పాట్‌లైట్ సీజన్‌-2లో భాగంగా హైదరాబాద్ నిఫ్ట్‌లో హిప్‌హాప్​ హంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన యువత ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ హంట్‌ పోటీలను భాగ్యనగరం నుంచి ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నగరంతో పాటు ముంబయి, దిల్లీ, బెంగళూరు, కోల్​కతా, చెన్నై, గువాహటి, పుణే, అహ్మదాబాద్‌ నగరాల్లో నిర్వహించనున్నారు.
Last Updated : Feb 17, 2019, 9:12 AM IST

ABOUT THE AUTHOR

...view details