ప్రవేశ పరీక్షల దరఖాస్తు స్వీకరణ గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. మే 15 వరకు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటించింది. ఎంసెట్, ఐసెట్, ఈసెట్, ఎడ్‌సెట్, పీజీఈసెట్, పీఈసెట్, లాసెట్, పీజీఎల్ సెట్ దరఖాస్తు గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
'ప్రవేశ పరీక్షల దరఖాస్తు స్వీకరణ గడువు పెంపు' - Higher education on entrance exams
ప్రవేశ పరీక్షల దరఖాస్తు స్వీకరణ గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. మే 15 వరకు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటించింది.
Higher education on entrance exams