అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
అసెంబ్లీ ఆవరణలో పోలీసుల భారీ భద్రత - అసెంబ్లీ సమావేశాలు
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
అసెంబ్లీ ఆవరణలో పోలీసుల భారీ భద్రత
అసెంబ్లీకి వెళ్లే ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలించి పంపుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ నిఘాను ఏర్పాటు చేశారు.