కొవిడ్‌తో ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్‌కు చెందిన భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ సభ్యురాలు స్రవంతికి పలువురు అండగా నిలుస్తున్నారు. మేమ్మునమంటూ ధైర్యం అందిస్తున్నారు. కొవిడ్‌తో ఇబ్బందులు పడుతున్న స్రవంతికి ఇప్పటికే పలువురు క్రీడాకారులు ఆర్థికంగా అండదండలు అందించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యురాలు స్రవంతికి ఆర్థికసాయం - భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యురాలు స్రవంతికి ఆర్థికసాయం
భారత క్రికెట్ జట్టు మాజీ సభ్యురాలు స్రవంతికి పలువురు ఆర్థికసాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు భారత్ హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు అరిశనపల్లి జగన్‌మోహన్‌రావు తన వంతుగా స్రవంతి కుటుంబానికి రూ.రెండు లక్షలు ఆర్థిక సహాయం అందించారు.
Sravanti
ఇప్పుడు భారత్ హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు అరిశనపల్లి జగన్‌మోహన్‌రావు తన వంతుగా స్రవంతి కుటుంబానికి రూ.రెండు లక్షలు ఆర్థిక సహాయం అందించారు. స్రవంతి తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది
ఇవీ చూడండి:పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కొత్త పోర్టల్