తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో జోరువాన - hyderabad latest news

హైదరాబాద్​లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానపడింది.

rain in hyderabad
హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో జోరువాన

By

Published : May 20, 2021, 12:43 AM IST

Updated : May 20, 2021, 2:12 AM IST

జీహెచ్‌ఎంసీ పరిధిలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వానజల్లులు పడ్డాయి.

చార్మినార్, గోషామహల్, నాంపల్లి, ఎస్సార్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, యూసుఫ్ గూడా, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, కొండాపూర్‌లో వర్షం పడింది.

సికింద్రాబాద్, బోయినపల్లి, అల్వాల్, తిరుమలగిరి, ప్యాట్నీ, బేగంపేట, సోమాజిగూడ, ఖైరతాబాద్, ముషీరాబాద్, జీడిమెట్ల, సుచిత్ర, కొంపల్లి, కుత్బుల్లాపూర్, తార్నాక, ఓయూ క్యాంపస్​, లాలాపేట్, హబ్సీగూడ, నాచారం, మల్లాపూర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.

కొత్తపేట, ఎల్బీనగర్, సరూర్​నగర్, దిల్​సుఖ్​నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో భారీగా వానపడింది.

ఇవీచూడండి:తౌక్టే విలయం: ఆ నౌకలో 26 మంది మృతి

Last Updated : May 20, 2021, 2:12 AM IST

ABOUT THE AUTHOR

...view details