స్వాధీనం చేసుకున్న డబ్బు ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగిస్తామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. గత ఎన్నికల్లో రూ.29 కోట్ల నగదు, రూ.3 కోట్ల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అక్రమ డబ్బు తరలింపులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
ఎన్నికల వేళ... అప్పుడే కోటి పట్టివేత - CP ANJANIKUMAR
ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో విస్తృతంగా వాహన తనిఖీలు చేపడుతున్నారు పోలీసులు. సోమవారం హవాలా వ్యాపారులను అరెస్ట్ చేసి సుమారు కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
ఆధారాల్లేని నగదు పట్టివేత
ఇవీ చూడండి:సబితా ఇంద్రారెడ్డికి రాహుల్ పిలుపు
Last Updated : Mar 12, 2019, 5:06 PM IST