హైదరాబాద్ హైకోర్టులో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్ ధర్మాసనం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ హాజరయ్యారు. అలాగే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేస్తున్న మట్టి వినాయకులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చౌహాన్ న్యాయవాదులకు అందించారు. ప్రజలందరూ మట్టి వినాయకులనే వాడాలని, పర్వావరణాన్ని కాలుష్యం చేయొద్దని సూచించారు.
తెలంగాణ హైకోర్టులో హరితహారం కార్యక్రమం - హైకోర్టులో
తెలంగాణ హైకోర్టులో ఆవరణలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్ మొక్కలు నాటారు.
తెలంగాణ హైకోర్టులో హరితహారం కార్యక్రమం