సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం పోలీస్టేషన్ పరిధిలో గత ఏడాది కాలంగా పట్టుబడిన రూ. 75 లక్షల విలువచేసే గుట్కా , పొగాకు వంటి నిషేధిత పదార్థాలను పోలీసులు తగులబెట్టారు. తెల్లాపూర్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చేశారు. అటువంటి పదార్థాలను రావాణా చేసినా అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
హానికారక "పొగాకు పదార్థాలు" కాల్చేశారు!! - గుట్కా , పొగాకు
అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన దాదాపు రూ. 75 లక్షల విలువచేసే గుట్కా, నిషేధిత పదార్థాలను రామచంద్రపురం పోలీసులు నిర్మానుష్య ప్రదేశంలో తగులట్టారు. పొగాకు సంబంధిత పదార్థాలను అమ్మినా కొన్నా రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
"పొగాకు పదార్థాలు" కాలిపోయే!!