తెలంగాణ

telangana

ETV Bharat / state

వైశ్య ఉపాధ్యాయులకు సన్మానం - వైశ్య వికాస వేదిక

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 475మంది వైశ్య ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు ఆ సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్5 గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

వైశ్య ఉపాధ్యాయులకు సన్మానం

By

Published : Sep 15, 2019, 10:06 AM IST

హైదరాబాద్ కర్మాన్​ఘాట్​లోని శ్రీ లక్ష్మీ కన్వెన్షన్​హాల్లో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5 గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 475 మంది వైశ్య ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పదో తరగతి, ఇంటర్​లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 3వేల మంది విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తున్నామని రాష్ట్ర వైశ్య సంఘం అధ్యక్షుడు కాచం సత్యనారాయణ అన్నారు. పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు.

వైశ్య ఉపాధ్యాయులకు సన్మానం

ABOUT THE AUTHOR

...view details