తెలంగాణ

telangana

ETV Bharat / state

వేసవికి ముందే అడుగంటేశాయి - splecial

రాష్ట్రంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. 24గంటలు నీరిచ్చేందుకు ఓ పక్క ప్రభుత్వం సిద్ధమవుతుంటే.. మరోపక్కా ఇష్టారాజ్యంగా భూగర్భజలాలను తోడేస్తున్నారు. ఫలితంగా 18 జిల్లాల్లో నీటి లభ్యత అడుగంటిపోయాయి.

చుక్కా చుక్కా చూసి వాడాలి...!

By

Published : Mar 12, 2019, 8:51 PM IST

రాష్ట్రంలో భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. 18 జిల్లాల్లో నీటి శాతం చాలా తక్కువ ఉందని భూగర్భ సంచాలకులు పండిత్​ తెలిపారు. రైతులు తక్కువ నీటితో సాగయ్యే పంటలు వేయాలని... అవసరమైనంత నీటినే వినియోగించుకోవాలని సూచించారు. మిషన్ కాకతీయతో జలాలు పెరిగినా మెదక్, సిద్దిపేట జిల్లాల్లో నిల్వలు పడిపోయాయంటున్న పండిత్​తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...

చుక్కా చుక్కా చూసి వాడాలి...!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details