రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగి దినాకర్ 10 లక్షల రూపాయలతో పారిశుద్ధ్య కార్మికులకు సరుకులు అందించేందుకు ముందుకు వచ్చాడు. పెద్ద మొత్తంలో బియ్యం, పప్పు దినుసులు, వంటనూనె కొనుగోలు చేసి అందిస్తున్నారు. జీహెచ్ఎంసీ కార్మికుల సేవలు ఎనలేనివంటూ కొనియాడారు. కుటుంబ సభ్యులతో కలిసి పంపిణీ చేశారు.
లాక్డౌన్ సమయంలో సాయానికై ముందుకొస్తున్న దాతలు - grocery distribution
లాక్డౌన్ సమయంలో నిరుపేదలకు సహాయం చేసేందుకు ప్రజాప్రతినిధులతో పాటు దాతలు ముందుకొస్తున్నారు. నిత్యావసర సరుకులు అందిస్తూ ఉదారత చాటుకుంటున్నారు.
లాక్డౌన్ సమయంలో సాయానికై ముందుకొస్తున్న దాతలు