తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్​ పోలింగ్: 2016,2020 వార్డుల వారీగా పోలింగ్ శాతం - GHMC Polling 2016 Details

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2016లో 45.29 శాతం నమోదు కాగా... తాజా ఎన్నికల్లో 1.28 శాతం పెరిగి 46.55గా నమోదైంది. మూడు డివిజన్లలో అరవై శాతానికి పైగా పోలింగ్ నమోదు కాగా... 36 డివిజన్లలో యాభై నుంచి అరవైశాతం ఓటింగ్ జరిగింది. అయితే 2016, 2020 జీహెచ్​ఎంసీ ఎన్నికల పూర్తి వివరాలు మీకోసం...

Greater Polling 2016 And  2020 Details
గ్రేటర్​ పోలింగ్ విశ్లేషణ

By

Published : Dec 3, 2020, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details