గ్రేటర్ హైదరాబాద్ మహా నగరంలో శిథిలావస్థకు చేరిన భవనాల కూల్చివేత పనులను జీహెచ్ఎంసీ ప్రారంభించింది. నగరంలోని 30 సర్కిల్ల పరిధిలో శిథిలావస్థకు చేరిన వాటి యజమానులకు నోటీసులు అందించి కుల్చివేస్తున్నారు.
వర్షాకాలం నేపథ్యంలో..

వర్షాకాలం నేపథ్యంలో నగర వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ చర్యలు ప్రారంభించినట్లు జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్ వెల్లడించారు. కూల్చివేతలకు.. ప్రజలు సహకరించాలని బల్దియా కోరింది.