హైదరాబాద్ ఉప్పల్లోని మినీ శిల్పారామంలో యాదాద్రి జిల్లా చౌటుప్పల్లోని రాష్ట్ర రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు సందడి చేశారు. తమలో దాగివున్న ప్రతిభను ప్రదర్శించారు. నృత్యాలతో అందరిని అలరించారు. విద్యార్థులు శ్రీకృష్ణరాయభారం నాటకం ,యోగా, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
మినీ శిల్పారామంలో అలరించిన నృత్యాలు - hyd
ఉప్పల్లోని మినీ శిల్పారామంలో విద్యార్థులు సందడి చేశారు. తమలో దాగి ఉన్న ప్రతిభను ప్రదర్శించారు. నృత్యాలతో అందరిని ఆకట్టుకున్నారు.
మినీ శిల్పారామంలో నృత్యాలతో అలరించిన విద్యార్థులు