కొవాగ్జిన్ (Covaxin) టీకాను ఆస్ట్రేలియా గుర్తించిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) అన్నారు. ఆస్ట్రేలియా గుర్తింపు దేశ వ్యాక్సినేషన్‌కు ఘనవిజయమని ఆమె కొనియాడారు. కొవాగ్జిన్ తీసుకున్నవారు ఆస్ట్రేలియా వెళ్లొచ్చని తమిళిసై పేర్కొన్నారు. గతేడాది ప్రధాని మోదీ భారత్ బయోటెక్‌ను సందర్శించారని తమిళిసై గుర్తుచేశారు. ఈ అంశాన్ని ట్విట్టర్ వేదికగా ఆమె స్పష్టం చేశారు.
Governor Tamilisai: కొవాగ్జిన్‌కు ఆస్ట్రేలియా గుర్తింపు దేశానికే గర్వకారణం - bharat biotech covaxin
భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ (Covaxin) టీకాను ఆస్ట్రేలియా గుర్తించిందని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ (Governor Tamilisai) హర్షం వ్యక్తం చేశారు. ఇది భారతదేశ వ్యాక్సినేషన్‌కు ఘన విజయమని కొనియాడారు.

Governor Tamilisai