రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సమీక్ష నిర్వహించారు. సీఎస్ సోమేశ్ కుమార్, వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో రాజభవన్లో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై సీఎస్‌ను... గవర్నర్ వివరణ కోరారు. కొవిడ్ రోగులకు అందిస్తున్న సేవలు, కట్టడికి అధికారులు తీసుకుంటున్న జాగ్రత్తలపై ఆరా తీశారు. సర్కారు తీసుకుంటున్న చర్యలను సీఎస్ సోమేశ్‌కుమార్... గవర్నర్‌కు వివరించారు.
కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి?: గవర్నర్
కొవిడ్ రోగులకు అందిస్తున్న సేవలు, అధికారులు తీసుకుంటున్న చర్యలపై సీఎస్ సోమేశ్ కుమార్‌తో గవర్నర్ తమిళిసై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ఆరా తీశారు. సర్కారు తీసుకుంటున్న చర్యలను సీఎస్ గవర్నర్‌కు వివరించారు.
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై సీఎస్‌తో గవర్నర్ సమీక్ష