సీజేఐ జస్టీస్ ఎన్వీ రమణను... రాష్ట్ర గవర్నర్ జాయింట్ సెక్రటరీ భవాని శంకర్ రాజ్భవన్లో కలిశారు. ఆయన రచించిన పుష్ప హాసీయం అనే నీతి శతకాన్ని భారత ప్రధాన న్యాయమూర్తికి అందించారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ... రచయితను అభినందించారు. ఈ శతకాన్ని ఆటవెలది ఛందస్సులో రచించినట్లు భవాని శంకర్ తెలిపారు.
సీజేఐకి తాను రచించిన పుస్తకాన్ని అందించిన గవర్నర్ జాయింట్ సెక్రటరీ - హైదరాబాద్ తాజా వార్తలు
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు తాను రచించిన పుష్ప హాసీయం నీతి శతకాన్ని రాష్ట్ర గవర్నర్ జాయింట్ సెక్రటరీ భవాని శంకర్ అందించారు. అనంతరం సీజేఐ ఆయనను అభినందించారు.
తాను రచించిన పుస్తకాన్ని సీజేఐకి అందజేసిన గవర్నర్ జాయింట్ సెక్రెటరీ భవాని శంకర్