సీనియర్ నాయకులు మాధవరం భీంరావు పార్టీని ముందుండి నడిపించారని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రశంసించారు. ఇటీవల అనారోగ్యంతో ఆయన మృతిచెందగా వారి కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. భీంరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మాధవరం భీంరావు కుటుంబాన్ని పరామర్శించిన దత్తాత్రేయ - భీంరావు కుటుంబాన్ని పరామర్శించిన దత్తాత్రేయ
ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన సీనియర్ నాయకులు మాధవరం భీంరావు కుటుంబాన్ని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ పరామర్శించారు. కూకట్పల్లి నియోజకవర్గంలో పార్టీని ముందుండి నడిపించారని కొనియాడారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
మాధవరం భీంరావు కుటుంబాన్ని పరామర్శించిన దత్తాత్రేయ
కూకట్పల్లి నియోజకవర్గంలో పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. వారి కుటుంబానికి పూర్తి అండగా నిలుస్తామని గవర్నర్ తెలిపారు. దత్తాత్రేయతో పాటు సీనియర్ నాయకులు మాధవరం కాంతారావు, రవికుమార్ యాదవ్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి భాజపా నాయకులు పాల్గొన్నారు.